శివసేనతో 50-50 పాలన మాటే తలెత్తలేదు: ఫడ్నవీస్

fad

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని… సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి తాము ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని.. అయితే ఎప్పుడూ శివసేనతో 50-50 పాలన మాటే తలెత్తలేదని చెప్పారు. ఒకవేళ అలాంటి చర్చలు జరిగినా.. దాని విషయం తనకు తెలియదని.. అధ్యక్షుడు అమిత్‌షాకు మాత్రమే పొత్తు గురించి తెలుసన్నారు.

TV5 News

Next Post

టిక్‌టాక్‌ మాయలో పడి మోసపోయిన ఇద్దరు యువతులు

Fri Nov 8 , 2019
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ టిక్‌టిక్‌ మరో ఇద్దరు యువతుల ప్రాణాలతో చెలగాటం ఆడింది. ఇద్దరు మాయగాళ్ల వలలో పడిన యువతులు ఏకంగా 600 కిలోమీటర్లు ప్రయాణించి.. తాము మోసపోయినట్లు తెలుసుకుని వాపోయారు. సిద్ధిపేట జిల్లా ముక్తా మస్తాన్‌ పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు టిక్‌టాక్‌లో తమకు పరిచయం అయిన వంశీ, స్వామి అనే యువకులను ప్రేమించారు. మాటా మాటా కలిసి విషయం పెళ్లి వరకు వెళ్లింది. యువకుల మాయమాటలు […]