మందేసి చిందేశాడు.. తరువాత సస్పెండ్..

constable

పోలీసు శాఖలో క్రమశిక్షణతో ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో రోడ్‌పై చిందులేశాడు. ఫలక్‌నామా పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈశ్వరయ్య పీకలదాకా తాగి రాత్రి రోడ్‌పై పడిపోయాడు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. పక్కకు జరగాలని కోరిన వాహనదారులపైనా ఈశ్వరయ్య చిందులేశాడు. ఓ వాహనదారుడు తీసిన వీడియో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

TV5 News

Next Post

విభజన సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో కేసీఆర్ ప్రయత్నాలు

Tue Dec 3 , 2019
సీఎం కేసీఆర్‌.. ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ మంగళవారం ఉదయం హస్తిన వెళ్లిన ఆయన.. తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు. వీటిపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్‌. పూర్తి నివేదికలతో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. దీంతో.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలని పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు తెలుగు రాష్ట్రాల […]