అలకబూనిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే..

Read Time:0 Second

గద్వాల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్‌‌ రెడ్డి అలకబూనారు. తనకు కేటాయించిన గన్‌మెన్‌ను వెనక్కు పంపారు. వ్యక్తిగత కారణాలంటూ సాకుగా చూపుతున్నా… మంత్రి నిరంజన్‌ రెడ్డితో ఉన్న విభేదాలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల జడ్పీ సీఈవో నియామకం విషయంలో ఈ విబేధాలు ముదిరి పాకాన పడ్డట్లు తెలుస్తోంది. దీనికి తోడు డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు విషయంలోనూ… ప్రభుత్వం స్పందన చూపడం లేదని ఎమ్మెల్యే బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలోనే క్రిష్ణమోహన్‌ రెడ్డి… గన్‌మెన్‌లను సరెండర్‌ చేశారని తెలుస్తోంది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close