యువకుడిని చితక్కొట్టిన యువతులు

Read Time:0 Second

పశ్చిమ బెంగాల్లో ఇద్దరు సిస్టర్స్‌ అపరకాళి అవతారమెత్తారు. దొంగకు దేహశుద్ది చేశారు. అసన్‌సోల్‌ పట్టణంలో ఓ దొంగ సెల్‌ఫోన్ చోరీకి యత్నించి పట్టుబడ్డాడు. దీంతో లేడీ సిస్టర్స్‌ ఆదొంగపై విరుచుకుపడ్డారు. దుస్తులు ఊడదీసి మరీ చితక్కొట్టారు. నడిరోడ్డుపై లాక్కెళుతూ బడితెపూజ చేశారు. వాళ్లే స్వయంగా దొంగను తీసికెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. యువకుడి కలలో కూడా మళ్లీ దొంగతనం చేయాలంటే భయపడేలా చితకబాదారు లేడీ సిస్టర్స్.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close