కన్న కూతురిని గర్భవతిని చేసిన కీచక తండ్రి

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దారుణం జరిగింది. కన్న కూతురిని గర్భవతిని చేశాడో కీచక తండ్రి. విషయం తెలుసుకున్న తల్లి నిర్ఘాంతపోయింది. వెంటనే తల్లి, బాలిక బుట్టాయగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు.

జిల్లాలో క్షుద్రపూజలు కలకలం:
తూర్పుగోదావరి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కాకినాడ గొడారిగుంట సీతారామాపురం ఉప్పర కమ్యూనిటిలో క్షుద్రపూజలు జరగడంతో… స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు…. కమ్యూనిటి హాల్లో పసుపు, కుంకుమ, కోళ్లతో పూజలు చేస్తున్న ఏడుగురిని అదుపులో తీసుకున్నారు పోలీసులు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

బెంగళూరులోని హోటల్లో ఏకంగా ౩౦ రూమ్స్‌ని బుక్ చేసి..

Mon Jul 8 , 2019
కర్ణాటక రాజకీయ సంక్షోభం మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌, జనతాదళ్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఒక్కసారిగా కుదుపునకు లోనైన సంకీర్ణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్,జేడీఎస్ అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెబల్స్‌లో కొందరిని వెనక్కి తీసుకురాగలిగినా ప్రస్తుతానికి గట్టెక్కగలుగుతామని భావిస్తున్నారు. అయితే రెబల్స్‌లో మాత్రం ఎవరూ ఇందుకు సముఖంగా లేరు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగమేఘాలమీద బెంగళూరు చేరుకున్నారు. రాత్రి […]