ఎస్‌బీఐ ఖాతాదారులకు పండగలాంటి వార్త..

ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'(ఎస్‌బీఐ) తన వినియోగదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అని వేళలా జరిపే ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై ప్రస్తుతం విధిస్తున్న చార్జీలను ఎత్తేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే వివిధ యాప్ లద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులకు ఊరట లభించినట్లయింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

చెల్లిని గర్భవతిని చేసిన అన్న

Fri Jul 12 , 2019
వావి వరుసల్లేకుండా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. తాజాగా గుంటూరు జిల్లా కొల్లూరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. టెన్త్‌ క్లాస్ చదువుతున్న మైనర్‌ బాలికను అన్న వరసయ్యే బంధువు గర్భవతిని చేశాడు. తల్లిదండ్రులు హైదరాబాద్‌ వెళ్లగా బాలికను బంధువుల ఇంట్లో ఉంచారు. అన్న వరసయ్యే లారీ డ్రైవర్‌ కన్ను బాలికపై పడింది. గతంలోనూ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో బాలికపై అత్యాచార యత్నం చేశాడు. అయితే ఆ బాలిక అరవడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. […]