హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ సభ రద్దు..

హుజూర్‌నగర్‌లో గురువారం తలపెట్టిన సీఎం కేసీఆర్‌ ప్రచార సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా.. సభను రద్దు చేశారు. హూజూర్‌నగర్‌లో ప్రస్తుతం కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి సభా ప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీఆర్‌ఎస్‌.

TV5 News

Next Post

తెలంగాణలో మరో సమ్మె.. ఈనెల 19 నుంచి..

Thu Oct 17 , 2019
తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో వర్గం కూడా సమ్మెకు దిగబోతోంది. ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. ఓలా, ఉబర్, ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న50వేల మంది క్యాబ్ డ్రైవర్లు సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగనున్నట్టు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ […]