మత్స్యకారుల నేపథ్యంలో తెరమీదకు వస్తున్న మూవీ ‘జెట్టి’

Read Time:1 Second

మత్స్యకారుల నేపథ్యంలో తెలుగు తెరపై ఎప్పుడూ చూడని కథాంశంను తెరమీదకు తెస్తున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రమణ్యంను దర్శకుడిగా పరిచయం చేస్తూ జెట్టి మూవీ ప్రారంభమైంది. అజయ్ ఘోష్, మన్యం కృష్ణ, మైమ్ గోపి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ ప్రారంభం ప్రకాశం జిల్లా, చీరాల మండలం, వేటపాలం దగ్గరలోని శ్రీకనకనాగవరపమ్మ గుడిలో జరిగింది. వైసీపి నేతలు, ఆమంచి కృష్ణమోహాన్, మోపిదేవి వెంకటరమణ, మోపిదేవి హారి బాబులు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

టైటిల్ : ‘జెట్టి’
బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్
మ్యూజిక్ : వందేమాతరం శ్రీనివాస్
డిఓపి: సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
స్టంట్స్: దేవరాజ్ నునె, కింగ్ సాలోమాన్
కోరియోగ్రాఫర్ : అనీష్
పబ్లిసిటీ డిజైనర్: అనీల్ అండ్ భాను
పిఆర్ ఓ : జియస్ కె మీడియా
నటీ నటులు: అజయ్ ఘోష్, మన్యం క్రిష్ణ, మైమ్ గోపి తదితరులు

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close