చంద్రబాబుతో కపిల్‌దేవ్‌ ముచ్చట్లు.. ఏపీ భవిష్యత్తు, అమరావతిపై చర్చ..

Read Time:0 Second

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో… టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ ముచ్చటించారు. నిన్న రాత్రి విజయవాడ నుండి చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అదే టైంలో.. ఆ విమానంలో ఉన్న కపిల్ దేవ్‌.. చంద్రబాబు దగ్గరికి వెళ్లారు. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. వర్తమాన రాజకీయ వ్యవహారాలతో పాటు.. ఏపీ భవిష్యత్తు, అమరావతి వంటి అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close