కర్నాటకలో పార్టీల బలాబలాలు

కర్నాటకలో పార్టీల బలాబలాలు

మొత్తం అసెంబ్లీ సీట్లు 224

మ్యాజిక్‌ ఫిగర్‌ 113

కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు 79 ( స్పీకర్‌ తో కలిపి)

జేడీఎస్‌ సభ్యులు 37

స్వతంత్ర ఎమ్మెల్యేలు 02

కాంగ్రెస్‌- జేడిఎస్‌ సంకీర్ణ బలం 118

బీజేపీ సభ్యుల సంఖ్య 105

బీజేపీకి మద్దతు ఇస్తామన్న ఇండిపెండెంట్లు 02

ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ బలం 107

14 మంది రాజీనామాలు ఆమోదిస్తే కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ బలం -102

రాజీనామాలు ఆమోదిస్తే మ్యాజిక్‌ ఫిగర్‌ 106

Tags

Read MoreRead Less
Next Story