తండ్రే రాక్షసుడిలా మారి..

Read Time:0 Second

dd

కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే రాక్షసుడిలా మారాడు. తన వాంఛ తీర్చుకునేందుకు కూతురినే దారుణంగా వేధించాడు. కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం జిల్లెలలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ యువతి అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేర్చారు. తండ్రే అత్యాచారం చేసిన విషయం తెలిసి.. కుటుంబసభ్యులు అతన్ని చితకబాదారు. వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్న నందివర్గం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close