సాయం చేయండి: కేసీఆర్

cm-kcr

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌, ఉన్నతాధికారులు భగీరథ పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మిషన్‌ కాకతీయ పథకం గురించి కూడా కేంద్రమంత్రికి.. కేసీఆర్ వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేసినట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను సీఎం కేసీఆర్‌ కోరారు.

TV5 News

Next Post

కత్తితో వీరంగం సృష్టించిన రౌడీ షీటర్

Mon Nov 11 , 2019
కర్నూలు జిల్లా నంద్యాలలో రౌడీ షీటర్‌ గంగు ఆనంద్‌ వీరంగం సృష్టించాడు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన ఆనంద్‌.. డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గంగు ఆనంద్‌ గతంలో నంద్యాల ఎస్పీజీ చర్చిలో సెక్రెటరీగా పనిచేశాడు. అనుబంధంగా ఉన్న ఎయిడెడ్‌ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర 80 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే  […]