ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీని మావోయిస్టులు హత్య చేశారు. చర్లకు చెందిన నల్లూరు శ్రీనివాసరావును మావోయిస్టులు ఈ నెల 8 వ తేదీన కిడ్నాప్‌ చేశారు. నాలుగు రోజుల తర్వాత తెలంగాణ – చత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఎర్రంపాటు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతదేహం దగ్గర మావోయిస్టుల పేరుతో ఓ లేఖ కూడా ఉంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

సొంత పార్టీ నేతలే గుర్రు పెట్టారంటే.. వారి పరిస్థితి ఏంటో ? : లోకేష్‌

Fri Jul 12 , 2019
ఏపీ బడ్జెట్‌పై ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ప్రభుత్వం కోసిన కోతలకు.. బడ్జెట్‌లో కేటాయింపులకు పొంతనే లేదన్నారాయన‌. ఈ విషయం వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. బడ్జెట్‌పై సొంత పార్టీ నేతలే గుర్రు పెట్టారంటే.. జగన్‌ హామీలను గుర్తుంచుకుని బడ్జెట్‌ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు బడ్జెట్ స్పీచ్ సమంలో సభలో నిద్రపోతున్న చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి దృశ్యాన్ని […]