అక్రమ కేసులతో మా నాన్న గారిని వేధించారు – కోడెల కూతురు విజయలక్ష్మి

చనిపోయిన వ్యక్తి మీద అభాండాలు వేస్తున్నారంటూ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి బోరున విలపించారు. కనీసం మా నాన్న వయస్సుకన్నా గౌరవం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. మా నాన్న అంటే మాకు ప్రాణం.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో మా నాన్న గారిని వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుండైనా మమ్మల్ని వదిలేయండంటూ కోడెల కూతురు విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Tue Sep 17 , 2019
మన దేశంలో పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో రూపాయో.. రెండ్రూపాయలో కాదు.. ఏకంగా ఆరు రూపాయల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ అరామ్‌కోకు చెందిన చమురు క్షేత్రాలపై యమన్‌ తిరుగుబాటు దారుల డ్రోన్ల దాడి నేపథ్యంలో పెట్రో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రోన్ దాడిలో క్రూడ్‌ ఆయిల్‌ బావులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఈ […]