అలా అయితే టీఆర్‌ఎస్‌లో చేరేవాడిని – రాజగోపాల్

తెలంగాణ ప్రస్తుత నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. అందుకే తాను పార్టీ మారే నిర్ణయం తీసుకున్నాను అన్నారు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌ కారణంగా పార్టీ అధ్వానంగా తయారైందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌పై పోరాడే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందంటున్నారు రాజగోపాల్‌. స్వలాభం చూసుకునేవాడిని అయితే టిఆర్‌ఎస్‌లో చేరేవాడిని అన్నారు రాజగోపాల్.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఏ పార్టీవారున్నా.. ఎంతటి పేరున్నా విడిచిపెట్టొద్దు - జగన్‌

Tue Jun 25 , 2019
ప్రత్యేకహోదా ఉద్యమకారులపై అన్ని కేసులు ఎత్తేయాలని ఏపీ సీఎం జగన్‌ పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారుల నుంచి కింది స్థాయి వరకు అంతా శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమైన జగన్‌.. ఏపీలో ఫ్రెండ్లీ పోలిసింగ్‌ ఉండాలి అన్నారు. పోలీసులపై పనిభారం […]