వన్డేలకు గుడ్ బై చెప్పిన పేసర్ లసిత్ మలింగా

శ్రీలంక పేస్ బౌలర్.. లసిత్ మలింగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో వన్డే మ్యాచ్ లు ఆడబోనని చెప్పాడు. ఆయన సతీమణి ఫేస్ బుక్ పేజ్ ద్వారా తన రిటైర్‌మెంట్ గురించి ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్‌తో కొలంబో వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత వన్డే మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కానీ టీ-20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనాలను తనకు ఉందని మలింగా శ్రీలంక బోర్డును కోరినట్లు ఫేస్ బుక్ పేజ్ లో తెలియజేశాడు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌.. అమరావతిలో పెట్టుబడులకు ఎదురుదెబ్బ..

Tue Jul 23 , 2019
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏఐఐబీ తేల్చి చెప్పింది. అమరావతి అభివృద్ధికి రుణసాయం చేయలేమని ప్రపంచ బ్యాంక్ నిరాకరించిన వారం రోజులు గడవకముందే ఇప్పుడు మరో బ్యాంక్‌ వెనుకడుగు వేసింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఓ న్యూస్‌ ఏజెన్సీకి పంపిన ఈ మెయిల్‌లో […]