నాగార్జున పొలంలో డెడ్ బాడీ..

హీరో నాగార్జున పొలంలో మృతదేహం కలకలం రేపుతోంది. షాద్ నగర్ మండలంలోని పాపిరెడ్డి గూడలో నాగార్జున కొనుగోలు చేసిన 40 ఎకరాల వ్యవసాయ భూమిలో మృతదేహం లభ్యమైంది. ఈనెల 10న వ్యవసాయ క్షేత్రంలో నాగార్జున, అమల చెట్లు నాటారు. వ్యవసాయ... Read more »

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. రెండో అంతస్తు నుంచి దూకి..

హైదరాబాద్ మూసాపేట్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రెండో అంతస్తు నుంచి దూకారు ఇద్దరు పేకాటరాయుళ్లు. ఈ ఘటనలో జనతానగర్‌ కు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ మృతి చెందగా.. మరో వ్యక్తి కాంతారావుకు తీవ్రగాయాలయ్యాయి. మూసాపేటలోని ఓ... Read more »

ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని ఐబీ వార్నింగ్

ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్లపై దాడులకు టెర్రరిస్టులు ప్రణాళిక రచించారని వార్నింగ్ ఇచ్చాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను పెంచారు. కీలకమైన... Read more »

కశ్మీర్‌పై పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

కశ్మీర్‌పై పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి యూరోపియన్ యూనియన్ నిరాకరించింది. కశ్మీరు సమస్య పూర్తిగా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని ఈయూ తేల్చి చెప్పింది. ఇందులో మూడో పక్షం జోక్యం గానీ, మధ్యవర్తిత్వం ప్రసక్తి కానీ... Read more »

రెండో టీ-20లో భారత్ ఘన విజయం

సౌతాఫ్రికాతో రెండో టీ-20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేశారు. భారత 19 ఓవర్లలో 151 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాను 150 రన్స్‌లోపే... Read more »

ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం..

ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ-సిగరెట్ల దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. యువతపై ఈ సిగరెట్ల ప్రభావం అధికంగా ఉందని.. అవి వారిపై తీవ్రమైన చెడు... Read more »

తగ్గనున్న టీవీల ధరలు.. కారణం ఇదే..

దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దీంతో ఇండియాలో తయారయ్యే ఎల్ఈడీ, ఎల్సీడి టీవీ ధరలు తగ్గే అవకాశం ఉంది.... Read more »

ప్రధాని మోదీ భార్యను కలుసుకున్న మమతాబెనర్జీ

ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ ను కలుసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. ఈ సందర్బంగా ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ బయలుదేరిన మమత మంగళవారం రాత్రి కోల్‌కత్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే... Read more »

ఆసుపత్రి దగ్గర బోటు గల్లంతు బాధితుల ఆందోళన

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి దగ్గర బోటు గల్లంతు బాధితులు ఆందోళన చేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉంచిన మృతదేహాలకు పురుగులు పట్టడంపై వారు మండిపడ్డారు. కనీసం ఫ్రీజర్ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా, మృతదేహాలను గుర్తించి,... Read more »

గవర్నర్‌ తో భేటీ కానున్న చంద్రబాబు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంపై సీరియస్‌గా ముందుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం 12.30 కు ఆయన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలవనున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశించాలని ఫిర్యాదు... Read more »