‘RRR’ గురించి వస్తున్న వార్తలు నిజమా…? లేక అబద్ధమా..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ” RRR ” సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో మల్టిస్టారర్ మూవీగా, డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ” RRR ”... Read more »

కోడెల అంతిమయాత్రలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గోపిరెడ్డి..

కోడెల అంతిమయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది.. మల్లమ్మ సెంటర్ వద్ద పోలీసులు రూట్‌మ్యాప్‌ మార్చడంతో గందరగోళం తలెత్తింది. అంతిమయాత్రను స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనినాస రెడ్డి నివాసం ఉన్న మార్గంలో వెళ్లేందుకు అనుమతించాలని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుని... Read more »

పసికందును చెట్ల పొదల్లో వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు

విశాఖ జిల్లా పాడేరులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసికందును వదిలేసి వెళ్లిన ప్రాంతం డిగ్రీ కాలేజీ విద్యార్థినిల వసతి గృహం దగ్గర్లోనే ఉండడంతో... Read more »

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు లాస్ట్ కాల్ మాట్లాడింది ఆమెతోనే..

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పోస్ట్‌మార్టమ్ నివేదిక పోలీసులకు అందింది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అందించిన ఈ రిపోర్ట్‌లో పలుకీలక అంశాలు వెల్లడయ్యాయి. ఇంట్లోని కేబుల్ వైర్‌తో కోడెల ఉరేసుకున్నట్లు తేలింది. సూసైడ్‌ కోసం కోడెల చాలా ప్లాన్స్... Read more »

కడపలో కుంభవృష్టి.. ఆందోళనలో రైతులు..

కడప జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ప్రొద్దుటూరులో కుంభవృష్టి కురవడంతో… కామనూరు – రాధానగర్‌ మధ్య కుందూనదిలో ఆటో కొట్టుకుపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. జమ్మలమడుగు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా, కుందూనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దముడియం... Read more »

దసరా సెలవులొచ్చాయోచ్.. ఎప్పటివరకో తెలుసా..

ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 28 నుంచి అక్టోబరు 9 వరకు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అక్టోబరు 10న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.... Read more »

పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు గల్లంతు

గోదావరి నదిలో గల్లంతైన మృతదేహాల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 32 మృతదేహాలను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇంకా 14 మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అటు మునిగిన బోటును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు... Read more »

ప్రియుడిని కొట్టి.. ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

అటవీ ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న ఓ జంటపై కొందరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం మహిళను పొదల్లోకి తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోని వాళప్పాడి సమీపంలో ఉన్న మెయ్యమలై అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సేలం... Read more »

స్వయంగా సీఎం కేసీఆర్‌ వెళ్లి కలిసినా ఫలితం లేదు – హరీష్‌ రావు

అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరుపై మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. బంగారు తెలంగాణ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడితే.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో మిషన్‌ భగీరథకు నిధులు ఇవ్వాలని కోరినా.. ఒక్క... Read more »

పొరుగు రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన టీఆర్ఎస్!

తెలంగాణలోనే కాదు పక్కనున్న మహారాష్ట్రలో కూడా గులాబీ జెండా ఎగరేయాలన్న ఉత్సాహంలో ఉంది TRS పార్టీ. త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున పోటీకి కసరత్తు చేస్తోంది. 5 జిల్లాల్లోని 8 నుంచి 13 నియోజకవర్గాల్లో పోటీకి సై అంటోంది.... Read more »