విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించిన పవన్‌

విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్‌.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయనిర్మల మృతి.. తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని.. ఆమె ఓ బహుముఖ ప్రజ్ఞశాలి అని... Read more »

ఈ మ్యాచ్‌లో విండీస్‌పై టీమిండియా గెలిస్తే..

వెస్టిండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ త్వరగానే ఓపెనర్ రోహిత్‌శర్మ వికెట్ల చేజార్చుకుంది. అయితే కెఎల్ రాహల్ , విరాట్‌కోహ్లీ క్రీజులో నిలదొక్కుకోవడంతో కోలుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తుది జట్టులో... Read more »

చెల్లి ప్రేమ వ్యవహారం.. ఒకేసారి నలుగురు అక్కాచెల్లెళ్లు..

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది.  ఒకేసారి నలుగురు అక్కా చెల్లెళ్లు పురుగుల మందు తాగారు.  జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, సారయ్య దంపతులకు ఆరుగురు సంతానం. ఐదవ కుమార్తె ప్రేమ వ్యవహారంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది.... Read more »

ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూ.. ‘మల్లేశం’కి అర్థాంగిగా..

ఇష్టంగా చదువుకుంది.. మంచి ఉద్యోగం కూడా చేస్తోంది. అయినా ఏదో వెలితి. ఇది కాదేమో నా గోల్. ఏదో చేయాలి. నటన అంటే ఇష్టం. మనసులోని కోరిక దేవుడికి తెలిసిందేమో.. ఓ అవకాశం ఇచ్చాడు దర్శకుడు రాజ్ రూపంలో. తనను... Read more »

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూల్‌ విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం… తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపు జేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే ఇంటర్‌... Read more »

విజయసాయిరెడ్డి డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు – యనమల

తప్పుడు నిర్ణయాలు, దుందుడుకు చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్ చీకటి యుగంలోకి నెడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు హయాంలో తీసుకున్న చర్యలపై విచారణకు ముఖ్యమంత్రి కేబినెట్ సబ్‌ కమిటీ వేయడంపై ఆయన మండిపడ్డారు. ఎంపీలు... Read more »

ఏపీ దేవాదాయశాఖలో ప్రకంపనలు

ఏపీ దేవాదాయశాఖలోొ ప్రకంపనలు మెుదలైయాయి.  అక్రమార్కులపై దేవాదాయ శాఖ కొరడా ఝుళిపిస్తుడటంతో అడ్డదారుల్లో అందలమెక్కిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంతా జరుగుతున్నా కొందరు అధికారులు మాత్రం దింపుడు కళ్లెం ఆశలు వదులుకోవడం లేదు. మళ్లీ ప్రమోషన్ల ఫైల్ కదలడంతో…... Read more »

వరల్డ్ కప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్.. ఇండియాను కంగారు పెడుతోన్న..

వరల్డ్ కప్ లో సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా మరికాసేపట్లో వెస్టిండీస్‌తో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై తృటిలో ఓటమి తప్పించుకున్న కోహ్లీసేన విండీస్‌పై అప్రమత్తంగా ఆడాల్సిందే. సెమీస్ రేసుకు దాదాపు దూరమైన కరేబియన్ జట్టుపై గెలిస్తే… మిగిలిన మ్యాచ్‌లలో... Read more »

అమ్మాయి ప్రేమించట్లేదని…

ఓ అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడో పదో తరగతి విద్యార్థి. ఈ ఘటన జయశంకర్‌ జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో జరిగింది. ZPTS స్కూల్‌ విద్యార్థి గడ్డం జస్వంత్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడు. దీనికి ఆ... Read more »

తరగని అందం @ 45.. బాలీవుడ్ బ్యూటీ బికినీ అందాలు

ఎంత వయసు వచ్చినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడు మరింత అందంగా కనిపిస్తారు అని అంటోంది బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తార.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా... Read more »