ఆర్టీసీ బస్సును ఆపి.. డ్రైవర్‌‌ను చితకబాదిన..

విజయవాడ భవానిపురంలో అర్థరాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయారు. టిఎస్‌ఆర్‌టిసి బస్‌ను నిలిపి ఆవేశంతో డ్రైవర్‌పై దాడి చేశారు. బస్‌ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకులు మాత్రం డ్రైవర్‌దే తప్పని ఆరోపిస్తున్నారు. తమను ఢీ... Read more »

శుభకార్యానికి వెళ్లి.. తల్లికొడుకుతో పాటు ఓ వృద్ధురాలు..

జగద్గిరిగుట్ట మండలంలో దారుణం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి తల్లి కొడుకులతో పాటు ఓ వృద్ధురాలు మృతి చెందారు. గాజులరామారం బాలయ్యనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు అనిత, ఆమె కొడుకు యశ్వంత్ గా గుర్తించారు. మహాబూబ్... Read more »

కుప్పం ఐదేళ్ల ప్రగతిపై నివేదిక కోరిన..

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రగతిపై పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. కుప్పం ఐదేళ్ల ప్రగతిపై నివేదిక కోరారు. దీంతో చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లు నివేదిక సిద్ధం చేస్తున్నారు. గత... Read more »

మాంసం‌ తింటున్నారనే కారణంతో యువకులపై ..

ఉత్తరప్రదేశ్‌ బరేలీలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రార్థన స్థలంలో మాంసం తింటున్నారనే కారణంతో నలుగురు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. బెల్ట్‌లతో చావబాదారు. కాలితో తన్నారు. వద్దని వేడుకున్నా.. వదిలేయాలని బతిమాలిన.. దుండగులు జాలి చూపలేదు. యువకులపై మూక... Read more »

జగన్‌కు ఇబ్బందిగా మారిన..!

ఈనెల 7వ తేదీన వైసీపీఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జగన్ అధ్యక్షతన జరిగే శాసన సభాపక్ష సమావేశంలో.. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులకు విపరీతమైన పోటీ ఉన్న... Read more »

మతిస్థిమితం లేని మహిళపై ఇద్దరు కామాంధులు..

ఆమె మతిస్థిమితం లేని వికలాంగురాలు.. భిక్షాటన చేస్తూ కడుపునింపుకునే మహిళపై ఇద్దరు కామాంధులు కన్నేశారు. రాత్రి ఒంటరిగా ఉన్న ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్‌లో చోటు చేసుకుంది. మతిస్థిమితం... Read more »

ఈనెల 7న వైసీపీ శాసన సభాపక్ష సమావేశం

*ఈనెల 7వ తేదీన వైసీపీఎల్పీ సమావేశం *ఉదయం 10 గంటలకు జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం *తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీటింగ్ *మంత్రివర్గ కూర్పు, అసెంబ్లీ సమావేశాలకు ముందు.. *ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

విద్యార్ధులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కేంద్రం ప్రవేశపెట్టబోయే నూతన విధ్యావిధానం ముసాయిదాను ప్రజల్లోకి తీసుకురాబోతున్నామన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు దీనిపై చర్చించి సూచనలను ఇవ్వాలని కోరారు. విశాఖలో ఐఐపీఈ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమీ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్త ఆలోచనలు భవిష్యత్‌కు... Read more »

జగన్ క్యాబినెట్ లో మంత్రులు వీరేనా..?

జగన్ మంత్రివర్గం జూన్ 8న ఏర్పాటు కాబోతోంది. డేట్ ఫిక్స్ కావడంతో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు బిజీ అయ్యారు. అందరి అభ్యర్థనలు ఆలకిస్తున్న సీఎం.. హామీ మాత్రం ఇవ్వడం లేదు. అభ్యర్ధిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని... Read more »

దారుణం : టోల్‌ క్యాబిన్‌పై రాడ్లతో దాడికి దిగిన దుండగులు

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. ముజఫర్‌నగర్‌-సహరాన్‌పూర్‌ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. టోల్‌ క్యాబిన్‌పై రాడ్లతో దాడికి దిగి బీభత్సం సృష్టించారు. సిబ్బందితో పాటు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో... Read more »