చిన్న దుకాణదారులకు పెన్షన్ పథకం

బడ్జెట్‌ 2019 హైలెట్స్‌..

MSMEలకు పెద్ద పీట * తక్కువ వడ్డీలకే MSMEలకు రుణాలు * MSMEలకు రెండు శాతం తక్కువకు రుణాలు * GST రిజిస్టర్ చేసుకున్న వ్యాపారులకు రూ. 350 కోట్ల కేటాయింపు * చిన్న దుకాణదారులకు పెన్షన్ పథకం * రూ. 1.5 కోట్ల కంటే తక్కువ వ్యాపారం గల వారికి పెన్షన్

* 3 కోట్ల రిటైల్, చిన్న వ్యాపారులకు పెన్షన్ పథకం * MSMEలకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్ రూపకల్పన * సెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ NGOలు, స్వచ్ఛంద సంస్థలను లిస్ట్ చేసుకునేందుకు అవకాశం * ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ వాటా కనీసం 35శాతం ఉండేందుకు చర్యలు

* ఏవియేషన్, మీడియా, యానిమేషన్ రంగాలలో FDIలను ప్రోత్సహిస్తాం * బీమా రంగంలో 100శాతం FDIలకు అనుమతి * ఎలక్ట్రానిక్ ఫండ్ * రైజింగ్ ప్లాట్‌ఫాం ఏర్పాటుకు చర్యలు * త్వరలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు * భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం * త్వరలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు * భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం * భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసేందుకు NRIలకు మార్గం సుగమం * బీమా అనుబంధ రంగంలో 100 శాతం FDIల అనుమతికి ప్రతిపాదన * అంతరిక్ష పరిశోధన మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు.. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏర్పాటు * ఇస్రో ఆధ్వర్యంలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ * అంతరిక్షాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటాం * గ్రామాల విద్యుదీకరణ 100 శాతం పూర్తి చేశాం * 2022నాటికి ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు

Tags

Read MoreRead Less
Next Story