సంగారెడ్డి శివార్లలో బీభత్సం సృష్టించిన లారీలు

Read Time:0 Second

సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డి పల్లి చౌరస్తాలో రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. పోతిరెడ్డి పల్లి చౌరస్తా నుంచి బహీరాబాద్‌ వైపు లారీ యూటర్న్‌ తీసుకుకుని రోడ్‌ క్రాస్ చేస్తుండగా మరో లారీ ఢీ కొట్టింది. అయితే రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తృటిలో ఈప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close