పేలిన గ్యాస్‌ సిలెండర్‌.. 35 ఇళ్లు దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలో మల్లికాసుల పేటలో మంటలు చెలరిగే 35 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలుతున్నాయి. ఘటానాస్థిలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులో తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు స్థానికులు. షార్ట్‌ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.

 

TV5 News

Next Post

మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులతో కానిస్టేబుల్‌ గొడవ

Sun Oct 20 , 2019
విజయవాడ సింగ్‌నగర్‌ పీఎస్‌ పోలీసులతో అగిరిపల్లి పీఎస్‌ కానిస్టేబుల్ పరుశురామ్‌ గొడవకు దిగాడు. రాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపాడు పరుశురాం. దీంతో.. కారు ఆపి కానిస్టేబుల్‌ పరుశురాంను ప్రశ్నించాడు ఓ యువకుడు. తనను ప్రశ్నించిన ఆ యువకుడి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో.. అతను పరుశురాంపై సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో.. సింగ్‌నగర్‌ పోలీసులు పరుశురాంను స్టేషన్‌ను పిలిచారు. దీంతో రెచ్చిపోయిన […]