32 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ రూ.13,999లకే.. ఫీచర్లు చూస్తే..

దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ మైక్రో మ్యాక్స్ భారత్‌లో నూతన ఆండ్రాయిడ్ టీవీ మోడల్స్‌ను విడుదల చేసింది. దీన్ని గూగుల్ సర్టిఫై చేయడం విశేషం. కాగా 32 ఇంచుల ఈ టీవీ ధర రూ.13,999 లకే విక్రయిస్తున్నారు ప్లిప్‌కార్ట్‌లో. రేపటి నుంచి విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. 32 ఇంచుల డిస్‌ప్లే మొదలుకొని 43 ఇంచుల డిస్‌ప్లే వరకు లభిస్తున్నాయి. కాగా ఈ టీవీల్లో గూగుల్ ప్లే స్టోర్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ఫీచర్‌ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఈ టీవీల్లో అందిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

Wed Jul 10 , 2019
ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 7 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ పరిహారం బాధిత కుటుంబానికి మాత్రమే చేరేలా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.  ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ పరామర్శించాలని సూచించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు […]