దారుణం.. దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం

యాదాద్రి జిల్లా వలిగొండలో దారుణమైన ఘటన జరిగింది. దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేశాడో కామంధుడు. నిందితుడు పక్కింటి మహేందర్‌గా గుర్తించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలిగొండలో కేసు పెట్టినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. న్యాయం చేయాలంటూ చిట్యాల-భువనగిరి హైవేపై గ్రామస్థులంతా ధర్నాకు దిగారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

యువతిని ఇంటికి తీసుకు వచ్చి.. భార్య ముందే..

Mon May 27 , 2019
పెళ్లికి ముందు ప్రేమ. ఎంతో అందంగా కనిపించింది ఆమె. అందుకే తల్లి దండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన సయ్యద్ రెహమాన్. యూఎస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె.. అక్కడే ఉద్యోగం చేస్తున్న సయ్యద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు ఇద్దరూ అన్యోన్యంగానే కాపురం చేసారు. పైళ్లైన మూడు నెలల కి ఉద్యోగం మానేసి భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతికేవాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో […]
husband, talaq, wife, chatting, women