తల్లి, కొడుకు అనుమానస్పద మృతి

విశాఖ జిల్లాలో తల్లి కొడుకుల అనుమానస్పద మృతి కలకలం రేపింది. పెడగంట్యాడ మండలం హౌసింగ్ బోర్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డుకు చెందిన రామశాస్త్రికి అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన మల్లికా జయంతితో వివాహం జరిగింది. వీరికి పన్నెండేళ్ల ఒక కూతురు, బాబు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు..తల్లి మల్లికా, కొడుకు కౌశిక్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త రామశాస్త్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ప్రియుడి మోజులోపడి రాక్షసిగా మారి.. ఈమె చేసిన పని చూస్తే..

Thu Jun 20 , 2019
అక్రమ సంబంధాలు నానాటీకి పెచ్చుమీరిపోతున్నారు. పరాయి మగాడి మోజులో పడి నాగర్ కర్నూల్ స్వాతి తన భర్తను చంపి.. అతడి స్థానంలో ప్రియుడిని తీసుకురావడానికి ప్రయత్నించిన ఉదంతం ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచేలా చేసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్నతల్లే పిల్లలను చిత్ర హింసలకు గురి చేసిన ఉదంతాలెన్నో బయపట్టాయి.. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని గౌతంపూర్ కాలనీలో వెలుగు చూసింది. ప్రియుడి మోజులోపడి ఆమె రాక్షసిగా […]