5న పూలరంగడు ఆడియో
.jpg)
సునీల్, ఇషాచావ్లా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై ‘అహనా పెళ్లంట’ దర్శకుడు వీరభద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ‘పూలరంగడు’ మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నాం.
జనవరి 5న ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి జనవరి 14న వరల్డ్వైడ్గా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అందాలరాముడు, మర్యాదరామన్న చిత్రాలలో హీరోగా ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న సునీల్ను పూలరంగడులో కొత్త యాంగిల్లో చూపించబోతున్నాం. సునీల్ కెరీర్లోనే అత్యధికంగా 450 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ ‘నటీనటుల సహకారంతో అనుకున్న షెడ్యూల్లోనే చిత్రాన్ని పూర్తిచేస్తున్నాం. సునీల్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ హిట్గా ఈ చిత్రం నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది.
ఈ సంక్రాంతికి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది’ అన్నారు.సునీల్, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, ఆలీ, ప్రదీప్రావత్, రఘుబాబు, దేవ్గిల్, పృథ్వి, సుధ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపన, ఎడిటింగ్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీ మేకర్స్, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: వీరభద్రం.
Published Date : Monday, 26/12/2011 10:34 AM IST

Click Here to View/Post Comments (4)
| Candy :
Elora :
cgqnzvraby :
yDBWbP ccncfdynfdbu
Juan :
Action rqeuries knowledge, and now I can act!
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |