విశాలా..? ..భాగ్యరాజా..?..గెలుపెవరిది..?

చెన్నైలో నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో విశాల్‌, భాగ్యరాజా టీమ్‌లు పోటీ పడుతున్నాయి. నడిగర్ సంఘంలో మొత్తం 3 వేల ఒక వంద మంది సభ్యులుగా ఉన్నారు. వివాదాలు.. వాడివేడి విమర్శల నేపథ్యంలో నడిగర్‌ సంఘం ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. అటు.. మద్రాస్‌ హైకోర్టు తుదితీర్పు తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ట్రంప్‌ కోరిక మేరకు గౌన్‌ మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లగా...

Sun Jun 23 , 2019
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ట్రంప్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్తగా ఉన్న సమయంలో అమ్మాయిలతో వ్యవహారాలు నడిపాడని.. లైంగికంగా వేధించాడని ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఓ అమెరికన్‌ రచయిత్రి ట్రంప్‌పై సంచనల ఆరోపణలు చేసింది. 1995లో ట్రంప్‌ తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు రచయిత్రి జీన్‌ కరోల్‌. తన జీవితంలోని అనుభవాల్ని న్యూయార్క్‌ మ్యాగ్‌జైన్‌ కవర్‌ స్టోరీలో రాస్తూ ఈ ఆరోపణలు చేశారు. […]