సొంత పార్టీ నేతలే గుర్రు పెట్టారంటే.. వారి పరిస్థితి ఏంటో ? : లోకేష్‌

ఏపీ బడ్జెట్‌పై ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ప్రభుత్వం కోసిన కోతలకు.. బడ్జెట్‌లో కేటాయింపులకు పొంతనే లేదన్నారాయన‌. ఈ విషయం వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. బడ్జెట్‌పై సొంత పార్టీ నేతలే గుర్రు పెట్టారంటే.. జగన్‌ హామీలను గుర్తుంచుకుని బడ్జెట్‌ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు బడ్జెట్ స్పీచ్ సమంలో సభలో నిద్రపోతున్న చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి దృశ్యాన్ని ట్విట్‌కు జతచేశారు నారా లోకేష్‌.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఏపీ బడ్జెట్.. జగన్ పెద్ద పీట వేసింది వీటికే..

Fri Jul 12 , 2019
రైతు, సంక్షేమం, విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తూ ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈసారి బడ్జెట్‌ అంచనాను సుమారు రెండున్నర లక్షల కోట్లుగా ప్రతిపాదించింది. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన.. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 19.32 శాతం పెరుగుదల ఉందన్నారు. తరువాత వ్యవసాయ బడ్జెట్‌ను మరో మంత్రి బొత్స ప్రవేశ పెట్టారు. ఇప్పటికే ఏపీ బడ్జెజ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తోంది. సోమవారం అసెంబ్లీలో […]