ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 12, 13న కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 13న శాసనసభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 14న ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 14 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు

Thu Jun 6 , 2019
టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో హై టెన్షన్‌ నెలకొంది. సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి.. సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, […]