వల్లభనేని వంశీపై మండిపడ్డ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు

vamsi

వల్లభనేని వంశీ చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్నారై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దీనిలో భాగంగా అట్లాంటాలో సమావేశమై.. వంశీ మాటలను ఖండించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తులు, ఇలా పార్టీని, పార్టీ అధినేతలపై అసభ్యకరంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. పార్టీని వీడేవారు.. తమ పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు.

TV5 News

Next Post

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండటానికి కారణం చెప్పిన బోండా ఉమ

Wed Nov 20 , 2019
జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ వైపు రాకపోవడానికి కారణం కొడాలి నాని, వంశీలే అని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కొడాలి నాని, వంశీలు అన్ని విధాలా వాడుకున్నారని అభిప్రాయపడ్డారు. వల్లభనేని వంశీ ఎవరి స్క్రిప్ట్‌ చదువుతున్నారో అందరికీ తెలిసిందే అన్నారు. కొందరు వలస పక్షలు ఎవరు అధికారంలో ఉండే వారి పక్షాన చేరుతారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రులు మాట్లాడడం సరికాదని.. వెంటనే కొడాలి […]