జగన్‌ సర్కార్‌కు కేంద్ర విద్యుత్‌ సంస్థల ఝలక్

జగన్‌ సర్కార్‌కు కేంద్ర విద్యుత్‌ సంస్థలు ఝలక్ ఇచ్చాయి. విద్యుత్‌ ఒప్పందాలపై సమీక్షకు హాజరు కాకూడదని NTPC, SECI నిర్ణయించాయి. అటు.. సోమవారం ఒప్పందాలపై ఉన్నత స్థాయి సమీక్షను సీఎం జగన్ నిర్వహించనున్నారు. ఒప్పందాలు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఒప్పందాలను గౌరవించి, పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని డిస్కమ్‌లకు SECI లేఖ రాసింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అమెరికా టూర్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు అడుగడుగునా అవమానాలు

Mon Jul 22 , 2019
అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. ఎయిర్ పోర్టులో అధికారిక స్వాగతం పలికేందుకు అమెరికా అధికారులెవరూ రాలేదు. కనీస ప్రొటోకాల్‌ ను కూడా పాటించలేదు. అమెరికాలోని పాకిస్థాన్ అంబాసిడర్ మాత్రమే ఎయిర్ పోర్టుకు వచ్చారు. చివరికి ఆయనతో పాటే వెళ్లిపోయిన ఇమ్రాన్ ఖాన్ అతడి ఇంట్లోనే బస చేయాల్సి వచ్చింది. US ప్రభుత్వం ఎలాంటి వాహనాలు కూడా సమకూర్చలేదు. దీంతో ఎయిర్ పోర్టు […]