మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అవంతి పొరాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదుట పడటంతో దుండగులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. ఘటనా స్థలంలో పేలుడు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలిస్తున్నాయి.

TV5 News

Next Post

ఆర్టీసీ సమ్మెపై బుధవారం కీలక సమావేశాలు

Tue Oct 8 , 2019
ఆర్టీసీ సమ్మెపై బుధవారం కీలక సమావేశాలు జరగనున్నాయి. లీగల్ నోటీసులపై బుధవారం కార్మిక జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. పూర్తి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అటు ఆర్టీసీ సమ్మె నాలుగో రోజూ కొనసాగుతోంది. బుధవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఇందులో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు హాజరై తమ ఆవేదన వినిపించనున్నారు. అటు ప్రభుత్వం డిపోల వారీగా జిల్లా కలెక్టర్ల నుంచి రిపోర్టు తెప్పించుకుంటోంది. పండుగ రద్దీ […]