ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కీలక పదవి..

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కీలక పదవిలో నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో పయ్యావులను పీఏసీ చైర్మన్ గా ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అక్రమ సంబంధం పెట్టుకుందని కుక్కని ఇంట్లో నుంచి తరిమేశాడు

Wed Jul 24 , 2019
చాలా మందికి శునకాలు అంటే ఇష్టం. పిల్లలతో పాటు వాటిని ముద్దు చేస్తుంటాం. మనం గారాబం చేసే పిల్లలు మాట వినలేదంటే కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అలాంటిది ఇంట్లో పెరిగే శునకాలు కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తే మాత్రం తీవ్ర కోపాలు వస్తుంటాయి. ఆ కోపంతో వాటిని ఇంట్లో నుంచి తరిమేయడం లేదా ఏ యానిమల్ ప్రొటెక్షన్ హౌస్‌కో పంపించి వేస్తాం. కానీ ఓ యజమాని తన కుక్కను ఎందుకు […]