పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలంటే కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది.

TV5 News

Next Post

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు

Wed Oct 9 , 2019
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలు. అన్ని కార్మిక సంఘాలతో చర్చించి తెలంగాణ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ ఈయూ అధ్యక్షుడు వై.వి.రావు తెలిపారు. సీఎం కేసీఆర్ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సంఘాలను చర్చలకు పిలవాలన్నారు. ఉద్యమ రూపాన్ని బట్టి అవసరమైతే ఛలో తెలంగాణ చేపడతామని హెచ్చరిస్తున్నారు.