పెరగనున్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు

ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
రూ. 400 కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థలకు 25శాతం పన్ను మినహాయింపు
తగ్గనున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు
ఆటో పార్ట్స్‌, సీసీ టీవీలపై పన్ను పెంపు
ఎలక్ట్రిక్‌ వాహనాలు కొంటే ఆదాయపన్ను మినహాయింపు
పెట్రోల్‌, డీజిల్‌పై ఒక రూపాయి సెస్ విధింపు
పెరగనున్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు
మరింత పెరగనున్న బంగారం ధ‌ర‌లు
బంగారంపై 10-12.5 శాతం ఎక్సైజ్‌ సుంకం పెంపు
స్టార్టప్‌లకు ఐటీ పరిశీలన నుంచి మినహాయింపు
తగ్గనున్న గృహ రుణాల వడ్డీ
గృహ రుణాలపై అదనంగా రూ. లక్షన్నర వడ్డీ తగ్గింపు
రూ. 45 లక్షలలోపు గృహరుణాలపై రూ. 3.5 లక్షల వడ్డీ రాయితీ
ఏడాదికి బ్యాంక్‌ నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌ కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ పన్ను
వినియోగదారుల డిజిటల్‌ పేమెంట్స్‌పై చార్జీల ఎత్తివేత
రూ. 2 కోట్ల వార్షిక ఆదాయం దాటిన వారిపై 3శాతం సర్‌చార్జ్‌
ముద్ర పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష రుణం
మహిళలు పారిశ్రామికంగా వృద్ధి చెందేందుకు నారీ-నారాయణ పథకం
జన్‌ధన్‌ ఖాతా ఉన్న మహిళలకు రూ. 5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌
ఉజ్వలా ఇండియా పథకం కింద 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ
తక్కువ అద్దెకు ఇల్లు రెంట్‌ తీసుకునేలా ఆదర్శ అద్దె విధానం
3 కోట్లమంది చిరు వ్యాపారులకు పెన్షన్‌ సౌకర్యం

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

నా భర్త కనిపించడం లేదు.. మీరు ఆయన్ని ఎక్కడైనా చూసి ఉంటే..

Fri Jul 5 , 2019
ఎంత భారీ బడ్జెట్‌తో సినిమా తీసినా అంతే భారీగా ప్రమోట్ చేస్తేనే జనాల్లోకి వెళుతుంది. అందుకోసం ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తుంది చిత్ర యూనిట్. ఒక్కోసారి అవే ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతుంటాయి. సినిమా సక్సెస్‌కి కారణమవుతుంటాయి. అయితే ఇక్కడ మలయాళ నటి ఆశా శరత్‌కి మాత్రం నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈమె అనుష్క నటించిన భాగమతి సినిమాలో పోలీస్ అధికారిగా నటించింది. తాను మలయాళంలో నటించిన చిత్రం ‘ఎవిడే’. […]