హోంమంత్రి మహమూద్ అలీ ఫ్లెక్సీపై పెట్రోల్‌ బాంబు

home

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో రౌడీషీటర్ అరాచకాలపై ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.. హోంమంత్రి మహమూద్ అలీ ఫ్లెక్సీపై పెట్రోల్‌బాంబు విసిరి తగులబెట్టాడు రౌడీషీటర్. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.. వీటిని పోలీసులకు అప్పగించిన స్థానికులు..గతంలో ఈ రౌడీషీటర్ చేసిన దారుణాలపైనా ఫిర్యాదు చేశారు.

TV5 News

Next Post

టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దాడి

Tue Nov 12 , 2019
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో టీడీపీ కార్యకర్త రామాంజనేయులుపై వైసీపీ నాయకులు దాడి చేయడంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. రెండు చేతులు విరిగాయి. అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో నెలరోజులుగా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు రామాంజనేయులు. బంధువులను చూసేందుకు గ్రామానికి […]