కోడి రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సెలబ్రెటీల సందడి

ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం సిహెచ్ మహేష్‌తో పార్క్ హయత్ లో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్ గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రవల్లిక మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

TV5 News

Next Post

ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరచిన మట్టిలో మాణిక్యాలు..

Sat Oct 12 , 2019
ఐడియాలు పెద్ద వాళ్లకేనా మాకూ వస్తాయంటున్నారు ఈ మట్టిలో మాణిక్యాలు. చిట్టి బుర్రకు పదునుపెట్టి క్యారమ్స్ ఆడుకోవడానికి మట్టితోనే బోర్డు తయారు చేసుకున్నారు. కాయిన్స్ కోసం సీసా మూతల్ని సేకరించారు. నేనే గెలిచా.. నువ్వు ఓడిపాయావ్ అంటూ సంబరపడిపోతూ ఆడుకోవడం ఆనంద్ మహీంద్రాను కదిలించింది. ఆయన వాట్సాప్ వండర్ బాక్స్‌లోకి వచ్చిన ఓ అద్భుతమైన ఫోటోని అందరి కోసం షేర్ చేశారు. చిన్నారుల క్రియేటివిటీకి ముగ్ధుడైన మహీంద్రా భారత్‌లో ఊహాశక్తికి […]