చంద్రబాబు నివాసంలో రక్షా బంధన్ సందడి

పార్టీ నేతలతో భేటీ, ప్రజా సమస్యలపై పోరాటం అంటూ బిజీగా ఉండే చంద్రబాబు ఇంటికి రాఖీ పండగ ఒక రోజు ముందే వచ్చింది. మాజీ మంత్రి పరిటాల సునీత, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అన్నయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. స్వీట్లు పంచారు. ఆ తర్వాత కాసేపు ముచ్చటించారు. నరం వాపు కారణంగా చేతికి కట్టుతో ఉన్న ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఏపీలో ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ

Wed Aug 14 , 2019
ఎగువ నుంచి పోటెత్తిన వరదలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది పాయలు కూడా పొంగిపొర్లుతుండడంతో ఆయా ప్రాంతాల్లోని కుంటలు, కాలువలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నీటి ప్రవాహనికి కొన్నిచోట్ల కుంటలు, చెరువుల కట్టలకు గండి పడుతున్నాయి. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పోతార్లంకలో కృష్ణ కరకట్టకు కొద్దిపాటి గండిపడింది. వరదనీటితో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరకట్టకు గండిపడడంతో అటు అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నివారణ […]