సిటీలో అరుదైన శ్వేతనాగు..

సిలికాన్ సిటీ బెంగళూరులో అరుదైన శ్వేతనాగు కనిపించింది. న్యాయంగలే అవుట్ వద్ద తెల్లని నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే పాములు పట్టుకోవడంలో నిపుణుడైన మోహన్‌కు సమాచారమిచ్చారు. దాంతో ఆయన అక్కడికి చేరుకొని శ్వేతనాగును ఒడుపుగా పట్టుకున్నారు.

శ్వేతనాగులు చాలా అరుదుగా ఉంటాయని మోహన్ తెలిపారు. ఆరు అడుగులు ఉన్న తెల్లటి నాగుపాము ఎప్పుడో కాని కనిపించవని చెప్పారు. అందు వల్ల వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ ఆరు అడుగుల శ్వేతనాగుని సురక్షితంగా అడవుల్లోకి వదిలి పెడతామన్నారు.

TV5 News

Next Post

కాశీకి వెళ్లిన మోదీ...

Mon May 27 , 2019
వారణాసిలో భారీ విజయం సాధించిన మోదీ.. కాశీ విశ్వనాథ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.. గెలుపు మొక్కులు చెల్లించుకున్నారు. కాశీకి వెళ్లిన మోదీ వెంటనే అధ్యక్షుడు అమిత్‌ షా, యూపీ సీఎం యోగి కూడా ఉన్నారు. మోదీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజారు ప్రత్యేక పూజలు చేసి మోదీని ఆశీర్వదించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ప్రత్యేక విమానంలో వారణాసి చేరుకున్న ఆయనకు యూపీ సీఎం యోగి […]
modi