చిత్తూరు జిల్లాలో మరోసారి ప్రమాదం

Accident

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. లారీని టూ వీలర్‌ ఓవర్‌ టేక్‌ చేయబోయి చక్రాల కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. తిరుపతికి చెందిన 35 ఏళ్ల జీవనకోటితోపాటు అతడి కూతురు, కుమారుడు కూడా మృతి చెందారు. తన ఇద్దరి పిల్లలను తాత దగ్గరకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

TV5 News

Next Post

చిన్న నిర్లక్ష్యానికి ఒకే కుటుంబంలోని ముగ్గురు బలి..

Sun Nov 10 , 2019
చిన్న నిర్లక్ష్యం.. ఒకే కుటుంబంలోని ముగ్గురిని బలి తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు, కూతురు తనువు చాలించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురి మృతి అంతులేని ఆవేదనను మిగిల్చింది. చిత్తూరు జిల్లా పెనుమూరులో లారీని టూ వీలర్‌ ఓవర్‌ టేక్‌ చేయబోయి చక్రాల కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. తిరుపతికి […]