ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ – ఆటోఢీకొని 12మంది మృతి

road-accident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో, స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ దగ్గర ఈ ఘటన జరిగింది.

TV5 News

Next Post

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో స్పీకర్‌ తమ్మినేనికి నారా లోకేష్‌ బహిరంగ లేఖ

Fri Nov 8 , 2019
అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బహిరంగ లేఖ రాశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులతో తనకు సంబంధం ఉందని స్పీకర్‌ చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్‌ విసిరారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవం అని తేలితే మీరేం చేస్తారో చెప్పాలంటూ లోకేష్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. సభాపతి స్థానంలో ఉండి ప్రతిపక్షనేతపైనా, […]