ప్లాట్‌ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో దారుణం జరిగింది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు ప్లాట్‌ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సంఘటన స్థలంలో ఉన్న ప్రయాణికులు తెలిపారు. మృతుడు మాచారెడ్డి మండలం ఫరీద్‌పేటకు చెందిన లక్ష్మణ్‌గా గుర్తించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కన్నడ రాజకీయాల్లో మరో మలుపు

Fri Jul 12 , 2019
కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి తొలగకపోయినా.. క్షణ క్షణానికి మారుతున్న పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. సీఎం కుమార స్వామి మాత్రం రాజీనామాకు ససేమిరా అంటున్నారు.. తాను బలపరీక్షకు సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. సమయం ఖరారు చేయాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను సీఎం కుమారస్వామి కోరారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అన్నారు కుమార స్వామి. ఇలాంటి సమయంలో తాను అధికారంలో ఉండలేను అన్నారు. […]