తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలు. అన్ని కార్మిక సంఘాలతో చర్చించి తెలంగాణ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ ఈయూ అధ్యక్షుడు వై.వి.రావు తెలిపారు. సీఎం కేసీఆర్ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సంఘాలను చర్చలకు పిలవాలన్నారు. ఉద్యమ రూపాన్ని బట్టి అవసరమైతే ఛలో తెలంగాణ చేపడతామని హెచ్చరిస్తున్నారు.

TV5 News

Next Post

ప్రభుత్వానికి ఎయిర్‌ బస్సుపై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదు - టీటీడీపీ

Wed Oct 9 , 2019
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అఖిలపక్ష నేతలతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు కూడా అఖిలపక్ష భేటీకి హాజరయ్యాయి. ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పు పట్టాయి. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. మరోవైపు […]