వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం.. టీచర్..

Read Time:0 Second

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాగులో కొట్టుకుపోతున్న ఉపాధ్యాయురాలిని కాపాడారు స్థానికులు. మధ్యాహ్నాం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు.. ఆమెను చాకచక్యంగా కాపాడారు. కూనవరం మండలం బోదునూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన స్థానికులు… ఆమెను కూనవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close