బెస్ట్‌ పర్ఫార్మెన్స్ కోసం స్కౌట్‌ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి : గవర్నర్‌ తమిళి సై

Screenshot_1

విధులను నిర్వర్తించేందుకు ప్రతి ఒక్కరు మానసికంగా దృఢ చిత్తంతో సిద్ధంగా ఉండాలన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై.. రాజ్‌భవన్‌లోని భారత స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర అసోసియేషన్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. బెస్ట్‌ పర్ఫార్మెన్స్ కోసం స్కౌట్‌ విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పెద్ద పెద్ద సంస్థల్లో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌లో విద్యార్థులను చేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని సూచించారు. వివిధ జిల్లాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆమె అభినందించారు.

TV5 News

Next Post

వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: చంద్రబాబు

Thu Dec 5 , 2019
వైసీపీ నేతలకు అహంకారం ఎక్కువైందని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన ఆయన పలు నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహించారు. సీఎం, మంత్రుల తీరు కారణంగా రాష్ట్రానికి రావాలంటేనే పెట్టుబడి దారులు భయపడి వెళ్లిపోతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీని మళ్లీ పటిష్ట పరిచేందుకు చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు […]