సాఫ్ట్‌వేర్‌ జాబ్ మారతానంటే.. తల్లిదండ్రులు నో చెప్పడంతో..

Read Time:1 Second

హైదరాబాద్ KPHB కాలనీలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి సూసైడ్ చేసుకున్నాడు. విశాఖపట్నంకు చెందిన చైతన్య 3 నెలల క్రితం జాబ్‌కోసం హైదరాబాద్ వచ్చాడు. KPHB కాలనీలోని బాలాజీ హాస్టల్‌లో ఉంటూ హైటెక్ సీటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేదని.. జాబ్ మారతానని తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు దానికి ఒప్పుకోక పోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన చైతన్య.. హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also watch :

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close