జూనియర్ విద్యార్ధిపై కత్తితో దాడిచేసిన సీనియర్

బుద్దిగా చదువుకోవాల్సిన విద్యార్ధులు రౌడీల్లా వ్యవహరించారు. కాలేజీలో జూనియర్లు.. సీనియర్లు కత్తులతో దాడులకు దిగారు. చిన్న వివాదంలో గొడవ పడిన విద్యార్ధులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో జూనియర్ విద్యార్ధి అశ్విన్ గాయపడ్డాడు. చెన్నైలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

TV5 News

Next Post

రోజానే అలా అన్నారు: గెటప్ శ్రీను

Fri Oct 11 , 2019
బుల్లితెర పాపులర్ షో జబర్ధస్త్.. ఈ షో ద్వారా చాలా మంది నటులు తాము వేసే స్కిట్లు, అందులో వేసే గెటప్‌ల ద్వారానే చెలామణీ అవుతున్నారు. చిత్ర విచిత్రమైన గెటప్స్ వేస్తూ, వెరైటీ వాయిస్ మాడ్యులేషన్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే గెటప్ శ్రీను ఇప్పటి వరకు 90 గెటప్‌లు వేశానని చెప్పాడు. ఓ సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనను బుల్లి తెర కమల్ హాసన్ అని మొట్ట మొదటగా […]