క్యాంపస్‌ ముందు యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన

Read Time:0 Second

Students-stage-protest

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్‌ ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపుతోపాటు హాస్టల్‌ సమస్యలపై విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థులు పెద్ద ఎత్తన తరలిరావడంతో.. వారిని కంట్రోల్‌ చేయడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారు. ఫీజుల పెంపుపై గత 15 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని విద్యార్థి నాయకులు తెలిపారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close