సుజుకి మోటార్ సైకిల్.. సరికొత్తగా మార్కెట్లోకి

ద్విచక్ర వాహన అమ్మకదారులైన సుజుకీ మోటార్స్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేశ మార్కెట్లోకి సరికొత్త యాక్సిస్ 125 సిసి వేరియంట్‌‌ను విడుదల చేసింది. అలయ్ వీల్స్ ఆప్షన్స్‌తో వస్తున్న ఈ టూ వీలర్ ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధరను రూ. 59,891గా నిర్ణయించారు. అయితే ఈ బండికే ముందు చక్రానికి డిస్క్‌బ్రేక్ ఏర్పాటు చేసిన టూవీలర్ వేరియంట్ ధరను రూ.61,788గా నిర్ధారించారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రమ్ బ్రేక్ అలాయ్ వీల్స్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లోకి కొత్త వేరియంట్స్‌ను విడుదల చేస్తున్నట్లు సుజుకి ఇండియా ప్రతినిధులు తెలిపారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైకో

Tue Aug 13 , 2019
తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే MDMK చీఫ్‌ వైకో మరోసారి రెచ్చిపోయారు. కశ్మీర్‌పై వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వందవ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి కశ్మీర్‌ ఇండియాలో ఉండదని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు వైకో. వాళ్లు కశ్మీర్‌పై బురద చల్లారని వైకో ఎద్దేవా చేశారు. కశ్మీర్‌పై గతంలో కూడా తన అభిప్రాయం చెప్పానన్నారు. కశ్మీర్‌పై కాంగ్రెస్‌ది 30 శాతం తప్పయితే […]